హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ బరిలో 32 మంది

NLG:రెడ్‌క్రాస్ నల్గొండ బ్రాంచి ఎన్నికల్లో 15 మేనేజింగ్ కమిటీ స్థానాలకు గాను మొత్తం 32 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా సేవాభారత్ సభ్యులు కూడా బరిలోకి దిగడం విశేషం. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది.