అన్నమయ్య: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీని పరిశీలించి, ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యలను పరిష్కరించిన మంత్రి


