NRML: కుబీర్ మండలం న్యూ సౌంవ్లి గ్రామానికి చెందిన సుశీల(27) ఇంటి ముందున్న షెడ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు SI కృష్ణారెడ్డి తెలిపారు. ఆమెకు పదేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త, అత్తమామలు తరచూ వేధించేవారని తల్లి మాలేపు సంధ్య PSలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి


