KRNL: 2029 నాటికి ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. 1,000 పాఠశాలలను 5-స్టార్ స్థాయికి, 175 పాఠశాలలను LEAP పాఠశాలలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 5 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు చర్యలు


