హైదరాబాద్: 28°C
క్రీడలు

వెక్కివెక్కి ఏడ్చిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోనుమెంటల్‌లో బెనిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. మెస్సీ గోల్‌తో పాటు రెండు అసిస్ట్‌లు అందించాడు. మ్యాచ్ అనంతరం 21 ఏళ్ల జాతీయ జట్టు ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మెస్సీ కన్నీటిపర్యంతమయ్యాడు.