పాకిస్తాన్ క్రికెట్ దిగజారడానికి ఆటగాళ్ల నైపుణ్యాలు గతంలో ఉన్నంత స్థాయిలో లేకపోవడమే కారణమని మాజీ పేసర్ సోహైల్ తన్వీర్ అన్నారు. దేశీయ క్రికెట్ వ్యవస్థలో తరచూ మార్పులు చేయడం వల్ల స్థిరత్వం దెబ్బతిందన్నారు. సమస్యలకు మూలకారణాలను గుర్తించి పరిష్కరిస్తే పాకిస్థాన్ మళ్లీ పాత వైభవాన్ని సాధించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రీడలు
పాక్ ఆటగాళ్ల నైపుణ్యాలు తగ్గాయి: తన్వీర్


