నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్వాగతించారు. భువీకి ఉన్న అరుదైన నైపుణ్యాలు, ఐపీఎల్‌లో అతని ప్రదర్శనల దృష్ట్యా సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు.
క్రీడలు
భువీ ఎంపిక సాహసోపేత నిర్ణయం: కార్తీక్


