హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలను నిర్మూలించాలి: కలెక్టర్

CTR: CDPOలు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తరచూ సందర్శించి పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు జడ్పీ మీటింగ్ హాల్లో ICDS అధికారులతో సమీక్షించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే, బాల్య వివాహాల నిర్మూలించాలన్నారు.