హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్‌ భవనం లేక ఇంట్లోనే తరగతులు

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ, వీరవరం గ్రామంలోని ఎంపీపీ స్కూల్ కు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బిల్డింగ్ లేకపోవడంతో చిన్నారులు ఒక ఇంటి వారంలోనే నేలపై కూర్చొని చదువుకుంటున్న దయని య పరిస్థితి నేలకు ఉంది. వసతులు లేక వర్షాకాలం చలికాలం పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు.