హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా

WGL: వరంగల్ పట్టణంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.8570, క్వింటాల్ తేజ మిర్చి(AC) ధర రూ. 21450, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 25500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ.33000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 36000గా పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.