హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

నంద్యాల జిల్లాలో POCSO కేసులో నిందితుడు మాదిగ శివుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2022లో 10 ఏళ్ల బాలికను మాయమాటలతో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. పకడ్బందీ దర్యాప్తు, సమర్థవంతమైన విచారణతో నిందితుడికి శిక్ష పడింది.