VSP: గొల్లల ఎండాడ ప్రాంతంలోని పలు వీధులు, ప్రధాన రహదారుల్లో వీధిలైట్లు వెలగక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ చీకటితో ప్రమాదాల భయం నెలకొంటోందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పనిచేయని వీధిలైట్లను వెంటనే మరమ్మతులు చేసి వెలుగులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎండాడలో వీధిలైట్లు వెలగక అవస్థలు


