GNTR: పెదనందిపాడు(M) అబ్బినేనిగుంటపాలెంలో పెదనందిపాడు ఎస్‌ఐ ఏక్‌నాథ్ పర్యటించారు. గ్రామంలో చిల్లర దొంగతనాలపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. రాత్రివేళ కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి: ఎస్సై


