CTR: చిత్తూరుకు చెందిన 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకుని, ఆమె గర్భవతి కావడానికి కారణమైన భర్తపై టూ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన వ్యక్తి ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో వైద్య పరీక్షల కోసం గుడియాత్తంకు తీసుకెళ్లాడు. బాలిక మైనర్ అని తెలియడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
బాలికకు పెళ్లి.. భర్తపై పోక్సో కేసు


