అన్నమయ్య: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజంపేటలో వైసీపీ నేత ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి (మురళి) టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికి చిన్నాన్న కుమారుడు. మంత్రి మండిపల్లికి సమీప బంధువు కావడంతో ఆయన ద్వారా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
TDPలోకి ఆకేపాటి మురళి.. ప్రవేశం ఎప్పుడో..?


