ప్రకాశం(D) కొరిశపాడు(M) మేదరమెట్ల పైలాన్ వద్ద బుధవారం తెల్లవారుజామున కారు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్‌పై అతివేగంగా వెళ్తున్న కారు ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తనీశ్ ఎడమ తొడకు తీవ్ర గాయం కాగా, మనోజు తలకు, అనిల్‌కు పొట్టలో, డ్రైవర్ రమేష్ కాలికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


