హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాణసంచా దుకాణాలపై చర్యలు తీసుకోండి'

PLD: చిలకలూరిపేట జాతీయ రహదారి వద్ద నిబంధనలు పాటించని బాణసంచా దుకాణాలపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మంగళవారం సాయంత్రం పల్నాడు జేసీ సంజనా శ్రీహర్షకు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారని, భద్రతా ప్రమాణాలు లేని దుకాణాలను ఊరికి దూరంగా పొలాల్లోకి మార్చాలని కోరారు.