నెల్లూరు: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 19.376 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 358 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 134 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
ఆంధ్రప్రదేశ్
సోమశిల జలాశయంలో 19 టీఎంసీలు నీరు నిల్వ


