GNTR: గుంటూరు జిల్లాలో బయోచార్ ఉత్పాదకత, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో బయోచార్ ఉత్పాదకతపై సమీక్ష నిర్వహించారు. బయోచార్ వినియోగంతో భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి నేల సారవంతం అవుతుందని కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
75వేల ఎకరాల్లో బయోచార్ సాగు!


