TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించగా, ఈ నెల 12 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాల్లో భద్రతా ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బందోబస్తుకు రూ.50 లక్షలు మంజూరు


