RR: ఫరూక్‌నగర్ మండలం దేవునిబండ తండాకు చెందిన మూడవ బాలు (42) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రాత్రి బోరు మోటార్‌ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ లైన్ ఆయన కాళ్లకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు.
తెలంగాణ
తెగిపడిన విద్యుత్ తీగతో వ్యక్తి మృతి


