SKLM: అరసవల్లి ఆదిత్యుని ఆలయానికి హైదరాబాద్ కి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు మంగళవారం రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. ఉషా, ఛాయ, పద్మిని సమేత ఆదిత్యుని మూలవిరాట్ అలంకరణలో వినియోగించే మకరతోరణంతో పాటు ఇతర ఆభరణాలను ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు అందజేశారు. ఆలయంలో భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు మరో రెండూ కోట్లవరకు భూరి విరాళం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
అరసవల్లి ఆదిత్యునికి అజ్ఞాత భక్తుడి భూరి విరాళం


