KNR: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి బుధవారం ఉదయానికి కేవలం 926 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. నీటిమట్టం 329.35 మీటర్లు, నిల్వ 46.52 టీఎంసీలుగా ఉంది. అయితే, 2,050 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. అలీసాగర్(480), గుత్ప(383), లక్ష్మీ కాలువ(285), మిషన్ భగీరథ(231), కాకతీయ(150) క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో


