PLD: పల్నాడు జిల్లా ఎస్పీ జగదీశ్ అదహళ్లి ఆదేశాల మేరకు, స్థానిక ఎన్నికల దృష్ట్యా నెకరికల్లు మండలం గుండ్లపల్లిలో పోలీసులు శాంతిభద్రతల సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామమైన ఇక్కడ శాంతియుత వాతావరణం కాపాడాలని ప్రజలు, పార్టీల ప్రతినిధులకు సీఐ పి. కిరణ్, ఎస్సై సతీష్ సూచించారు. అవాంఛనీయ ఘటనలు నివారించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుండ్లపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు


