జగిత్యాల టౌన్‌లో భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను చూసి పట్టణ సీఐ కరుణాకర్ చలించిపోయారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బందోబస్తు విధుల్లో ఉన్న ఆయన మంగళవారం వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. నేను మీ పిల్లల్ని చదివస్తా అని హామీ ఇచ్చారు. వారికి కొత్త బట్టు కొని స్నానం చేయించారు. అనంతరం వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు.
తెలంగాణ
భిక్షాటన వద్దు..చదివిస్తా: సీఐ


