హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ యువతకు ఉచిత వృత్తి శిక్షణ

సత్యసాయి: జిల్లాలో గ్రామీణ యువతకు ఉచితంగా హౌస్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. అక్టోబరు చివరలో తరగతులు ప్రారంభమవుతాయి. 18-50 ఏళ్ల వారు అర్హులు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.