హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కాన్ఫరెన్స్ వాయిదా!

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 7న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ను 8వ తేదీకి మార్చింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. 8న ఉదయం 11 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఏర్పాట్లు, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు.