SRPT: మునగాల సర్కిల్ నూతన సీఐగా ప్రతాప్ లింగం మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై సర్కిల్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
మునగాల సీఐగా ప్రతాప్ లింగం


