హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి:ఎస్పీ

KMR:సెలవుల్లో ఊరికి వెళ్లే ప్రజలు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని, పొరుగువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం అందించాలని సూచించారు.