TPT: జిల్లాలోని 67 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 503 మంది కాంట్రాక్టు లెక్చరర్ల విద్యార్హతల ధ్రువపత్రాల తనిఖీ నేటి నుంచి ప్రారంభం కానుంది. భవిష్యత్తులో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియలో భాగంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులు, నకిలీ ధ్రువపత్రాలతో చేరినవారు ఉండకూడదనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఒప్పంద అధ్యాపకుల ధ్రువపత్రాల తనిఖీ


