WGL: నల్లబెల్లిలో నిబంధనలు పాటించని మూడు రైస్ మిల్లులను సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సంధ్యారాణి ఆధ్వర్యంలో శివశంకర, సాంబశివ తదితర మిల్లుల్లో మంగళవారం తనిఖీలు నిర్వహించి బియ్యం బస్తాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనుమతులు లేకుండా మిల్లులు నిర్వహిస్తే చర్యలు తప్పవు.
తెలంగాణ
మూడు రైస్ మిల్లులు సీజ్


