GDWL: జోగులాంబ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
జోగులాంబ సన్నిధిలో వైభవంగా దసరా ఉత్సవాలు: కలెక్టర్


