హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూర్గుడెంలో పోలీసుల కార్డన్ సెర్చ్

BHPL: పలిమెల మండలం బూర్గుడెం గ్రామంలో మంగళవారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి గుడుంబా, గంజాయి అక్రమ నిల్వలపై పరిశీలించారు. వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని వాటిపై జరిమానాలు విధించారు. కార్యక్రమంలో మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.