TPT: తిరుమల శ్రీవారిని హీరోయిన్ తమన్నా భాటియా బుధవారం వేకువజామున దర్శించుకున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొన్నారు. దర్శనం ఎంతో అద్భుతంగా, ప్రశాంతంగా జరిగిందని.. తృప్తినిచ్చిందని చెప్పారు. చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చానని, అందరి కోసం ప్రార్థించానన్నారు. ప్రస్తుతం తన హిందీ సినిమా విడుదలైందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో హీరోయిన్ తమన్నా


