NRML: కుబీర్ మండలం పల్సి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత పత్తి పంటలో చూసినట్లు ఓ రైతు స్థానికులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను గుర్తించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
చిరుత సంచారంపై అధికారుల హెచ్చరికలు


