SRPT: నేరేడుచర్ల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ట్యాంకులు వృథాగా మారాయి. పక్కనే ఉన్న తాగునీటి పైపులైన్‌కు కనెక్షన్ ఇచ్చి ట్యాంకులను వినియోగంలోకి తెస్తే విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కలుగుతుంది.
తెలంగాణ
అలంకారప్రాయంగా వాటర్ ట్యాంకులు


