BDK: అశ్వారావుపేటలో గోల్డ్ లోన్ల పేరుతో మోసాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై లింగిశెట్టి నాగ సుబ్రమణ్యం సుబ్బు (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్లకు తెలియకుండా వారి బంగారాన్ని ఇతరుల పేర్లపై తాకట్టు పెట్టి సుమారు రూ.4 కోట్ల రుణ లావాదేవీలు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. అతడి వద్ద నుంచి పలు బ్యాంకు పత్రాలు, డైరీలు, రిజిస్టర్లు, రశీదులు స్వాధీనం చేసుకున్నారు
తెలంగాణ
అశ్వారావుపేటలో గోల్డ్ లోన్ మోసం


