HNK: మహిళపై అసత్య ప్రచారం చేశారనే ఫిర్యాదుతో శాయంపేట ఉపసర్పంచి దైనంపెల్లి సుమన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్ మంగళవారం తెలిపారు. తనతో సన్నిహితంగా ఉంటుందని, తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
ఉపసర్పంచ్‌పై కేసు నమోదు


