KDP: పులివెందుల వైఎసీవీఆర్ఎం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సంస్కృత అధ్యాపకురాలు నాగేంద్రమ్మకు జిల్లా ఉత్తమ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు లభించింది. కడపలో వైవీయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని నాగేంద్రమ్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నాగేంద్రమ్మ


