హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వీపర్, స్కావెంజర్ల పెండింగ్ జీతాలు చెల్లించాలి'

SRD: సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీపర్లు, స్కావెంజర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయినీ ప్రసాద్ మాట్లాడుతూ నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.