ADB: జ్యోతిబాపూలే హాస్టల్‌లో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ వద్ద రూ.5.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ప్రవీణ్‌ను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ ప్రేమ్‌కుమార్ మంగళవారం తెలిపారు. నిందితుడు ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు అడిగితే ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యాయని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉద్యోగం పేరుతో భారీ మోసం


