హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య

SDPT: యూట్యూబ్‌లో రీల్స్ చేయడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయడంతో గజ్వేల్‌కు చెందిన తేజస్విని(35) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో రీల్స్ చేయొద్దని భర్త గోపాల్ రెడ్డి మందలించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.