PPM: మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజ్ రుణాలు సకాలంలో మంజూరు చేయాలని వెలుగు APM జయకుమార్ సూచించారు. మక్కువ వెలుగు కార్యాలయంలో నిర్వహించిన CBRM కమిటీ సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. మహిళల జీవనోపాధుల కోసం PMEGP, PMFME రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ మేనేజర్లను కోరారు. ప్రతి నెలా 3 % రుణం చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంక్ లింకేజ్ రుణాలపై కీలక సూచనలు


