హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA సమక్షంలో బీజేపీలో చేరికలు

ADB: బేల మండలం గణేష్‌పూర్ గ్రామ సర్పంచ్ నాగోరావుతో పాటు పలువురు వార్డు సభ్యులు MLA పాయల్ శంకర్ సమక్షంలో మంగళవారం బీజేపీలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని MLA పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.