JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి మంగళవారం మొత్తం రూ.1,01,508 ఆదాయం సమకూరింది. టికెట్ల ద్వారా రూ.62,614, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.25,140, అన్నదానం ద్వారా రూ.13,754 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
ధర్మపురి ఆలయ ఆదాయం ఎంతంటే!


