NRML: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి జి.విజయలక్ష్మి తెలిపారు. కేకే ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో 30 మార్కెటింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్ అర్హత కలిగిన 18 నుండి 45 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు డీగ్రీ కాలేజీలో జాబ్ మేళా


