జగిత్యాల టౌన్-1 పరిధిలోని ఆర్అండ్‌బీ విస్తరణ పనులతో నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నట్లు డీఈ గంగారాం తెలిపారు. బచ్‌పన్ పాఠశాల, భాద్యనగర్, ఆర్ఎస్‌టినగర్, గణేశ్‌నగర్, కరీంనగర్ రోడ్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్!


