హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వచ్చేవారానికి డీజేఎఫ్ రాష్ట్ర మహాసభలు'

SRD: సంగారెడ్డిలో నిర్వహించాల్సిన దళిత జర్నలిస్టుల ఫోరం (DJF) 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా పడ్డాయి. ముఖ్య అతిథులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ పనుల్లో తీరిక లేనందున హాజరుకాలేకపోతున్నారని జిల్లా అధ్యక్షుడు రాముని అశోక్ తెలిపారు. ఈ కారణంతోనే సభలను వాయిదా వేశామని, వచ్చేవారం మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.