హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి'

ఏలూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి SP ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సామగ్రి, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆమె సూచించారు.