హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వరకట్నం వేధింపులు.. భర్తపై కేసు'

WNP: అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్తపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై హృషికేశ్ తెలిపారు. చిట్యాలకు చెందిన రాఘవేంద్ర తన భార్య స్వప్నను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.